Samantha Seemantham: సమంతకు సీమంతం.. శ్రీవిద్య సాంప్రదాయం, కళా ఆవరణ పూజ.. అసలేంటివి?
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Samantha Seemantham: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుక జరుపుకున్నారు. శ్రీవిద్య సంప్రదాయంలో ప్రత్యేకమైన 'కళా ఆవరణ' (శ్రీ కల్పం) పూజను వేద పండితుల సమక్షంలో నిర్వహించిన ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమంత తన సీమంతం పూజకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ పూజ సమయంలో ఆమె లేత ఆరెంజ్ కలర్ చుడీదార్ ధరించి, పూలమాల వేసుకుని కనిపించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆమెపై పవిత్ర జలాలను ప్రోక్షించారు.
ఈ వేడుక గురించి సమంత రాస్తూ.. "మన ఆచార వ్యవహారాలపై నాకు ఎప్పుడూ అమితమైన గౌరవం ఉంటుంది. ఈ పూజ వెనుక ఉన్న లోతైన అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.