Samantha Raj Nidimoru: భర్తకు సమంత క్యూట్ బర్త్‌డే విషెస్.. రాజ్ చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన సామ్
భారతదేశం, ఆగస్టు 4 -- Samantha Raj Nidimoru: ప్రముఖ దర్శకుడు, తన భర్త రాజ్ నిడిమోరు 46వ బర్త్‌డే సందర్భంగా హీరోయిన్ సమంత రుత్ ప్రభు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టులతో విష్ చేసింది. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో గ్లోబల్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న రాజ్ నిడిమోరుకు తన భార్య సమంతతో పాటు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తాయి.
ఆగస్టు 4న రాజ్ 46వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
తన సొంత ప్రొడక్షన్ హౌస్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' (Tralala Moving Pictures) బ్యానర్‌పై వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'మా ఇంటి బంగారం' షూటింగ్ టైమ్‌కి సంబంధించిన అన్‌సీన్ బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోను సమంత రీపోస్ట్ చేసింది. ఈ సినిమాలో తాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.