భారతదేశం, జూలై 1 -- Samantha Baby Bump: స్టార్ యాక్ట్రెస్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రెగ్నెన్సీ వార్తలు వైరల్ గా మారిన నేపథ్యంలో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. సమంత బేబీ బంప్ తో ఉన్న పిక్ ఒక్కటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఫన్నీ క్యాప్షన్ తో సామ్ ఈ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్టు చేసింది.

ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోవడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితంలోనూ అత్యంత సంతోషకరమైన క్షణాలను ఎంజాయ్ చేస్తోంది సమంత. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాను ప్రెగ్నెంట్ (Pregnant) అనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించడమే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్ ఫోటోను సామ్ షేర్ చేసింది.

​సమంత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన గర్భాన్ని చూపిస్తూ దిగిన ఒక క్యూట్ ఫోటోను పోస్ట...