Samantha: సమంతను తక్కువ అంచనా వేశారు.. తొలి రోజు కలెక్షన్లతో ఆమె కెపాసిటీ ఏంటో తెలిసింది: రాజ్ నిడిమోరు
భారతదేశం, జూన్ 23 -- Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లీడ్ రోల్ లో నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) బాక్సాఫీస్ దగ్గర అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టింది. సమంత సోలో కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఈ భారీ విజయం వెనుక ఒక రియల్ లైఫ్ మ్యాజిక్ కూడా ఉంది. ఈ చిత్రానికి సమంత భర్త, హిట్ మేకర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) కథ అందించడమే కాకుండా.. సమంతతో కలిసి ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ కు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రేజీ స్టార్ కపుల్ హోమ్ బ్యానర్ లో వచ్చిన ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ కావడం.. దీనికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.