Samantha: పిల్లలు లేకపోయినా సరే అనుకున్నాం.. అందుకే ఇది మాకు ఊహించని సర్ప్రైజ్: ప్రెగ్నెన్సీపై షాకింగ్ కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Samantha: స్టార్ హీరోయిన్ సమంత తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత.. ఈ ప్రెగ్నెన్సీ తమకు ఒక ఊహించని మ్యాజికల్ సర్ ప్రైజ్ అని వ్యాఖ్యానించారు. రీసెంట్గా THR ఇండియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. మాతృత్వంపై తన మనసులోని భావాలను ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు.
ఒకప్పుడు అసలు పిల్లలు వద్దని, లైఫ్‌లో అందుకు తగినట్లుగా తాను తన మైండ్ సెట్ ఏర్పార్చుకున్నానని సమంత తెలిపారు. "రాజ్, నేను ఇద్దరం కూడా పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం. అసలు ఆ ఆలోచనే పక్కన పెట్టేసిన టైమ్‌లో ఈ గుడ్ న్యూస్ తెలిసింది. అందుకే ఇది మా ఇద్దరికీ ఒక ఊహించని సర్ ప్రైజ్" అని నవ్వుతూ చెప్పారు.
'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ టైమ్‌లోనే తన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.