భారతదేశం, జూలై 12 -- Samantha: దక్షిణాది సినిమా మార్కెట్ సమీకరణాలను ఒకే ఒక్క సినిమా పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు కేవలం స్టార్ హీరోల చిత్రాలకు మాత్రమే పరిమితమనుకున్న రూ.100 కోట్ల క్లబ్ రికార్డును.. సమంత లీడ్ రోల్‌లో నటించిన 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) సాధించింది.

సమంత హీరోయిన్ గా నటించిన మా ఇంటి బంగారం టాలీవుడ్ లో ఫస్ట్ రూ.100 కోట్ల ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. ఈ రికార్డు తెలిసిన సమంత రియాక్షన్ వైరల్ గా ఉంది. బేబీ బంప్ తో ఉన్న సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. అక్కడ తన భర్త రాజ్ నిడిమోరు ఐ ప్యాడ్ లో మా ఇంటి బంగారం రూ.100 కోట్ల పోస్టర్ తో సామ్ ను సర్ ప్రైజ్ చేశాడు.

ఆ పోస్టర్ చూసి సామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత నవ్వేసింది. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తూ సామ్ రాసుకొచ్చిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాప...