భారతదేశం, సెప్టెంబర్ 13 -- Samantha: తల్లి కాబోతున్న ఆనందంలో ఉన్న సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకునే ప్రతి చిన్న విషయమూ నెట్టింట వైరల్‌గా మారుతోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ అప్‌కమింగ్ మూవీ 'హార్ట్ ఆఫ్ ది బీస్ట్' (Heart of the Beast) ప్రమోషనల్ వీడియోను పోస్ట్ చేసింది.

అడవిలో విమాన ప్రమాదానికి గురైన ఒక స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్, తన రిటైర్డ్ కాంబ్యాట్ డాగ్ 'ఓడిన్' (ఉబెర్ అనే కుక్క) తో కలిసి ప్రాణాలతో బయటపడేందుకు చేసే పోరాటమే ఈ హార్ట్ ఆఫ్ ది బీస్ట్ సినిమా స్టోరీ. తన ఇంట్లో హాష్, సాషా అనే రెండు పెంపుడు కుక్కలతో పాటు జెలాటో అనే పిల్లిని సమంత పెంచుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే వీడియోను చూసి ఎమోషనల్ అయింది సామ్. "OMG.. మై హార్ట్ కాంట్ హ్యాండిల్ దిస్" (నా నా హృద‌యం తట్టుకోలేకపోతోంది) అంటూ ఏడుస్తున్న ఎమోజీలను జత చేస...