Salt : మార్కెట్లో రకరకాలు ఉప్పులు! ఏది ఎలా పనిచేస్తుంది? వంటకు, ఆరోగ్యానికి ఏది మేలు?
భారతదేశం, నవంబర్ 2 -- వంటకాలకు సరైన రుచిని అందించడంలోనే కాకుండా, శరీరానికి అత్యంత కీలకమైన అయోడిన్ నిల్వలను సమతుల్యంగా ఉంచడంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి, మెటబాలిజం (జీవక్రియ) సక్రమంగా సాగడానికి శరీరానికి తగినంత అయోడిన్ అవసరం. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి వెళితే రకరకాల పేర్లతో అనేక రకాల ఉప్పులు దర్శనమిస్తున్నాయి.
సాధారణ తెల్ల ఉప్పు కంటే పింక్ సాల్ట్, సైంధవ లవణం, బ్లాక్ సాల్ట్ (నల్ల ఉప్పు) లలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అలా ఏది పడితే అది వాడితే మీ ఆరోగ్యానికి మేలు కంటే ముప్పే ఎక్కువ తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అర్జున్ శంకరన్. మన శరీరానికి సరిపడా అయోడిన్ అందకపోతే గోయిటర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.