Salman Khan: నాకు స్క్రిప్ట్ చదివే అలవాటే లేదు.. ఆ కోట్ల విలువైన వాచీలు నావి కావు: సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
భారతదేశం, మే 16 -- Salman Khan: బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తన మూడు దశాబ్దాలకుపైగా సినీ ప్రయాణంపై ఒక సంచలన నిజం బయటపెట్టారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న ఈ సూపర్ స్టార్.. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తిగా చదవలేదనే షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. 'వెరైటీ ఇండియా' (Variety India) కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సినిమాల ఎంపిక, కథల సెలెక్షన్ గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. తాను స్క్రిప్ట్‌లను లైన్ బై లైన్ చదవడానికి అస్సలు ఇష్టపడనని చెప్పారు.
"నేను నా జీవితంలో ఇప్పటివరకు ఒక్క స్క్రిప్ట్ కూడా చదవలేదు. నేను కొన్ని కథలు రాశాను.. కానీ వేరే వాళ్లు ఇచ్చిన స్క్రిప్ట్‌లను మాత్రం ఎప్పుడూ చదవలేదు" అని సల్మాన్ స్పష్టం చేశారు.
సినిమాను ఎంచుకునేటప్పుడు కథలోని ఓవరాల్ ఫీల్, ఎమోషనల్ కనెక్ట్, కమర్షియల్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.