Sai Pallavi: కాబోయే భర్త గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన సాయి పల్లవి.. అతనికి ఆ పని కచ్చితంగా రావాలట!
భారతదేశం, అక్టోబర్ 29 -- Sai Pallavi: నేచురల్ యాక్టింగ్, తనదైన గ్రేస్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం పార్ట్ 1'లో ఆమె సీతాదేవిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
నవంబర్ 5న రామాయణం ఫస్ట్ పార్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రణ్‌బీర్ కపూర్, రవి దూబేలతో కలిసి సాయి పల్లవి ప్రముఖ టెలివిజన్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి 18' (KBC 18)లో సందడి చేశారు.
ఈ షోలో బాలీవుడ్ మెగాస్టార్, హోస్ట్ అమితాబ్ బచ్చన్.. సాయి పల్లవిని అడిగిన ఓ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "మీ జీవిత భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలని మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.