Sai Durgha Tej Engagement: సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. మెగా, అల్లు ఫ్యామిలీస్ ఒకే ఫొటోలో.. పెళ్లి ఎప్పుడంటే?
భారతదేశం, నవంబర్ 5 -- Sai Durga Tej Engagement: టాలీవుడ్ సుప్రీమ్ హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్) త్వరలోనే ఒక ఇంటివారు కాబోతున్నారు. ఆయన వివాహ ప్రయాణానికి సంబంధించి తొలి అడుగు పడింది. గురువారం (నవంబర్ 5, 2026న) సాయి దుర్గా తేజ్, కిరణ్‌ల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ప్రముఖ 'హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్' వేదికగా అత్యంత వైభవంగా జరిగింది.
కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ నిశ్చితార్థ వేడుక మెగా, అల్లు కుటుంబాలకు ఒక ప్రత్యేకమైన వేడుకగా నిలిచింది. ఇరు కుటుంబాల సభ్యులంతా ఒకే వేదికపైకి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.
గత కొంతకాలంగా వేర్వేరు కార్యక్రమాల్లో కనిపించిన మెగా, అల్లు కుటుంబ సభ్యులు సాయి దుర్గా తేజ్ శుభకార్యం కోసం ఒకేచోట చేరి సందడి చేశారు. మెగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.