Romanchakam Trailer: రాస్తే రామాయణం.. తీస్తే రోమాంచకం.. అదిరిపోయిన సందీప్ రెడ్డి వంగా మూవీ ట్రైలర్
భారతదేశం, ఆగస్టు 25 -- Romanchakam Trailer: 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' లాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు పూర్తి డిఫరెంట్ రూట్ ఎంచుకున్నారు. తన సొంత ప్రొడక్షన్ హౌస్ 'భద్రకాళి పిక్చర్స్' బ్యానర్‌పై సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యూత్‌ఫుల్ రోమ్‌కామ్ 'రోమాంచకం' మూవీ ట్రైలర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి వైలెంట్ యాక్షన్, డార్క్ క్యారెక్టరైజేషన్స్. కానీ ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ చాలా ఫ్రెష్ అండ్ రిఫ్రెషింగ్ వైబ్‌తో ఆకట్టుకుంటోంది.
'మేమ్ ఫేమస్' సినిమాతో ప్రామిసింగ్ పర్‌ఫార్మన్స్ ఇచ్చి ప్రేక్షకులకు దగ్గరైన సుమంత్ ప్రభాస్.. ఈ రోమాంచకం చిత్రంలో లీడ్ రోల్ చేశారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.