Road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగంతో వాహనాన్ని ఢీకొన్న ఎస్యూవీ! 13 మంది దుర్మరణం
భారతదేశం, నవంబర్ 29 -- ఝార్ఖండ్‌లో తీవ్ర విషాదం నెలకొంది! రామ్‌గఢ్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఓ ఎస్యూవీ.. ముందు వెళుతున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటంలో 13మంది మరణించారుని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.
రాంచీ-పట్నా హైవేపై కుజు ప్రాంతంలోని పైంకి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
"ముగ్గురు మహిళలతో సహా మొత్తం 13 మంది స్కార్పియోలో ప్రయాణిస్తుండగా, ముందున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్న వారంతా బిహార్‌లోని నలంద జిల్లాకు చెందినవారు," అని రామ్‌గఢ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి అలోక్ రంజన్ పీటీఐకి చెప్పారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారని ఆయన తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.