RGV Rao Bahadur Review: 99 శాతం సినిమాలు అలాంటివే కానీ ఈ రావు బహదూర్ వేరు.. వాళ్లిద్దరినీ ద్వేషించడం లేదు కానీ..:ఆర్జీవీ
భారతదేశం, జూలై 4 -- RGV Rao Bahadur Review: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ఎవరినైనా పొగిడాడంటే అందులో కచ్చితంగా ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది. తాజాగా టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్ లో వచ్చిన 'రావు బహదూర్' మూవీపై ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సత్యదేవ్ యాక్టింగ్ తో పాటు మేకింగ్ స్టాండర్డ్స్ పై వర్మ వేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఎప్పుడూ తనదైన స్టైల్ లో విమర్శలు చేసే రామ్ గోపాల్ వర్మ.. ఈసారి మాత్రం డైరెక్టర్ వెంకటేష్ మహాను ఆకాశానికెత్తేశాడు. "రావు బహదూర్ సినిమా తీసినందుకు నేను మహాను, సత్యదేవ్ ను ఏమాత్రం ద్వేషించట్లేదు.. ముఖ్యంగా సత్యదేవ్ తో యాక్టింగ్ చేయించకుండా, ఆ క్యారెక్టర్ లో పూర్తిగా పాత్రలో మాయమైపోయేలా చేసినందుకు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.