RGV Digital Clone: చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటా.. తన డిజిటల్ క్లోన్ ను పరిచయం చేసిన ఆర్జీవీ.. అచ్చం రాములాగే ఆన్సర్స్
భారతదేశం, నవంబర్ 24 -- ASK RGV Digital Clone: ఎప్పుడూ విభిన్నమైన ఆలోచనలతో, ముక్కుసూటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో అందరి దృష్టిని ఆకర్షించారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఆర్జీవీ, తన డిజిటల్ రూపం గురించి చేసిన తాజా ట్వీట్ సినీ, టెక్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తాను చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటానంటూ రామ్ గోపాల్ వర్మ ఇవాళ (నవంబర్ 24) ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇది నిజంగా అద్భుతమని పేర్కొంటూ, హరి గాడిపూడి అనే ఏఐ ఇంజనీర్ తన కోసం ఒక ప్రత్యేకమైన డిజిటల్ క్లోన్‌ను తయారు చేశాడని ఆయన ప్రకటించారు.
ఈ డిజిటల్ క్లోన్ కేవలం సాధారణ చాట్‌బాట్ లాంటిది కాదని, పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా దాన్ని రూపొందించారని ఆర్జీవీ వివరించారు. మరో మాటలో చెప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.