భారతదేశం, నవంబర్ 10 -- Renu Desai: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు, జనసేన ఫాలోవర్స్ కు బిగ్ షాక్. పవన్ కళ్యాణ్ విడాకుల విషయం ఆయన వ్యక్తిగతమైందే అయినప్పటికీ.. ఈ వార్తను పవర్ స్టార్ ఫ్యాన్స్, పార్టీ ఫాలోవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పేరు ట్రెండింగ్ లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం గూగుల్ ట్రెండ్స్, సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్ లో రేణు దేశాయ్ పేరు మార్మోగుతోంది. ఓ వైపు పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల వార్త వైరల్ కాగా.. మరోవైపు రేణు దేశాయ్ పేరు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయితే దీనికి వేరే కారణం ఉంది. పవన్ కళ్యాణ్ మూడో విడాకులతో రేణు దేశాయ్ కు ఎలాంటి సంబంధం లేదు.

దీపావళి పండగ సంద్భరంగా కొంతమంది ప్రవర్తనతో విసుగెత్తిన రేణు దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఫైర్ అయింది. పండుగ సందర్భంగ...