భారతదేశం, ఆగస్టు 26 -- 2025 రెనాల్ట్​ కైగర్​ని సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. దీని​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6.29లక్షలుగా ఉంది. మరి మీరు ఈ మోడల్​ని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రెనాల్ట్​ కైగర్​ ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రెనాల్ట్ కైగర్ ఆథెంటిక్ వేరియంట్..

ఈ వేరియంట్ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6,29,995. ఇందులో లభించే కొన్ని ముఖ్య ఫీచర్లు:

రెనాల్ట్ కైగర్ ఎవల్యూషన్ వేరియంట్..

ఈ వేరియంట్ ఎక్స్​షోరూం ధర రూ. 7,09,995 నుంచి మొదలవుతుంది. ఆథెంటిక్ వేరియంట్‌లో ఉన్న ఫీచర్లతో పాటు, ఇందులో అదనంగా మరికొన్ని ఫీచర్లు ఉన్నాయి:

రెనాల్ట్ కైగర్ టెక్నో వేరియంట్..

ఈ వేరియంట్ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 8,19,995. ఎవల్యూషన్ వేరియంట్ ఫీచర్లకు తోడుగా, ఇందులో ఉన్న అదనపు ఫీచర్లు:

రెనాల్ట్ కైగర్ ఎమోషన్ వేర...