భారతదేశం, జనవరి 27 -- భారతదేశ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఇప్పుడు కొత్త పరిణామం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన పేర్లు ఇప్పుడు కొత్త రూపంలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అవే టాటా సియెర్రా, రెనాల్ట్​ డస్టర్​. టాటా మోటార్స్ చాలా కాలం పాటు పక్కన పెట్టిన తన పాత బ్రాండ్ 'సియెర్రా'ను ప్రీమియం లుక్‌లో తిరిగి ప్రవేశపెట్టగా, రెనాల్ట్​ సంస్థ తన లెజెండరీ 'డస్టర్' కొత్త తరం మోడల్‌తో దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? వేటి ప్రత్యేకతలు ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకోండి..

టాటా సియెర్రా కొనుగోలుదారులకు ఆప్షన్ల జాతర కనిపిస్తుంది. ఇందులో 1.5 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు స్పోర్టియర్ ఫీల్​ ఇచ్చే 1.5 లీటర్ హైప్రియన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 160 పీఎస్​ పవర్, 255 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజ...