RBI repo rate hike : ఆర్బీఐ రెపో రేటు పెంపు.. ఈఎంఐలే కాదు- విద్యార్థులు, స్టార్టప్లపైనా తీవ్ర ప్రభావం!
భారతదేశం, అక్టోబర్ 8 -- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రకటించిన ద్రవ్య పరపతి సమీక్షలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకుల నుంచి తీసుకునే వివిధ రుణాలపై ఈఎంఐలు పెరుగుతాయని అంతా భావిస్తారు. అయితే ఈ నిర్ణయం ప్రభావం కేవలం గృహ, వాహన రుణ గ్రహీతలపైనే కాకుండా విద్యార్థులు, ఉద్యోగాల్లో కొత్తగా చేరుతున్న యువత, సృజనాత్మక ఆలోచనలతో వ్యాపారాల్లోకి వచ్చే యంగ్ ప్రెన్యూర్లపై స్పష్టంగా పడనుంది.
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూనే ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కాపాడాలనే లక్ష్యంతో ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. అయితే ప్రస్తుతం ఉన్నత చదువుల కోసం దేశీయంగా, విదేశాల్లో చేరే విద్యార్థులు అధికంగా విద్యా రుణాలపైనే ఆధారపడుతున్నారు. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగితే విద్యా రుణాల అసలు వ్యయం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.