Rasi Phalalu: ఆ రాశుల వారికి గణపతి అనుగ్రహం, ధనయోగం.. విడిపోయిన ప్రేమికులు కలుసుకుంటారు, వైవాహిక జీవితం ఖుషీ!
భారతదేశం, మే 27 -- జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం గ్రహ గతులు ఎప్పుడూ మారుతుంటాయి. ఈ మార్పుల ఆధారంగానే మన దైనందిన జీవితంలో శుభాశుభాలు జరుగుతుంటాయి. 2026, మే 27వ తేదీ బుధవారం నాడు ఏ రాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బుధవారం అంటే విఘ్న వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున 'ఓం గం గణపతయే నమః' అనే మంత్రాన్ని జపిస్తూ పనులు ప్రారంభిస్తే ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఈ రోజు మేష రాశి వారు తమ ప్రేమ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. పని విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఆర్థికంగా పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.
వృషభ రాశి వారు కెరీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.