Rashmika Vijay Japan Vacation: జపాన్ వీధుల్లో రష్మిక-విజయ్ హంగామా.. ట్రెండింగ్‌లో వెకేషన్ పిక్స్!
భారతదేశం, జూన్ 1 -- Rashmika Vijay Japan Vacation: టాలీవుడ్ మోస్ట్ టాక్‌డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రీసెంట్‌గా వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ కొత్త జంట తమ బిజీ షూటింగ్ షెడ్యూల్స్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని జపాన్ వెకేషన్‌కు వెళ్లింది. టోక్యోలో జరిగిన ప్రతిష్టాత్మక 'యానిమే అవార్డ్స్' (Anime Awards 2026) వేడుకలో సందడి చేసిన ఈ ఇద్దరూ.. ఆ తర్వాత అక్కడి అందాలను ఆస్వాదిస్తూ సరదాగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
"ఈ ఏడాది జపాన్ ట్రిప్ మాకు ఎంతో స్పెషల్‌గా సాగింది" అని రష్మిక తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఆమె పంచుకున్న ఫోటోల కలెక్షన్‌లో రష్మిక జపాన్ ట్రెడిషనల్ డ్రెస్ అయిన 'యుకాతా' (Yukata) ధరించి మెరి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.