భారతదేశం, జూలై 3 -- Rashmika Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ సమంత రుత్ ప్రభు, రష్మిక మందన్న ఇద్దరూ తమ వివాహాల తర్వాత కెరీర్ పరంగా సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. డిసెంబర్ 2025లో రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లి జరిగింది. ఫిబ్రవరి 2026లో విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న వివాహం జరిగింది. ఈ వెడ్డింగ్స్ తర్వాత తమ ఫస్ట్ మూవీస్ తో సమంత, రష్మిక థియేటర్లలోకి వచ్చారు.

సమంత, రష్మిక మందన్న ఒకే రోజు బాక్సాఫీస్ క్లాష్ కు దిగారు. సమంత లీడ్ రోల్ ప్లే చేసిన 'మా ఇంటి బంగారం' మూవీ, రష్మిక మందన్న బాలీవుడ్ సినిమా 'కాక్‌టెయిల్ 2' జూన్ 19న రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో మా ఇంటి బంగారం చిత్రంతో సమంత బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ కాక్‌టెయిల్ 2 ఫ్లాప్ తో రష్మిక మందన్నకు నిరాశ తప్పలేదు.

హీరోయిన్: సమంత రుత్ ప్రభు

దర్శకత్వం: బి.వి. నందిని రెడ్డి

చిత్ర బడ్జెట్: దాదాపు...