Rashmika Mysaa Movie: పుష్ప 2 బుగ్గారెడ్డితో శ్రీవల్లి ఫైట్! రష్మిక మైసాలో విలన్‌గా తారక్ పొన్నప్ప.. అతనే ఎందుకంటే?
భారతదేశం, జూన్ 9 -- Rashmika Mysaa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' చిత్రంలో కొగటం బుగ్గారెడ్డి పాత్రతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ నటుడు తారక్ పొన్నప్ప గుర్తున్నాడా? ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా' (Mysaa) లో అతను మెయిన్ విలన్‌గా మారాడు. శ్రీవల్లితో పోరాటానికి సిద్ధమయ్యాడు.
రష్మిక మందన్న లీడ్ రోల్ ప్లే చేస్తున్న 'మైసా' మూవీలో తారక్ పొన్నప్ప పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తారక్ పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేశారు. మైసాలో 'ఈర' అనే విలన్ గా భీకరమైన క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే, ఈ కాస్టింగ్ వెనుక టాలీవుడ్ ట్రేడ్ లెక్కలు, 'పుష్ప' కనెక్షన్ ఊహించని రేంజ్‌లో ఉన్నాయి.
సాధారణంగా ఒక సినిమా అప్‌డేట్ వస్తే "ఫస్ట్ లుక్ పోస్టర్ బాగుంది" అన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.