Rashmika Mandanna: మా ఆయనతో గడపడానికే ఈ గాయమైందేమో.. పెళ్లి తర్వాత మూడు నెలలు కలుసుకోలేదు: రష్మిక మందన్న
భారతదేశం, సెప్టెంబర్ 2 -- Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్‌గా మైసా (Mysaa) సినిమా షూటింగ్ స్పాట్‌లో తీవ్రమైన హిప్ ఇంజురీకి గురయ్యారు. దాదాపు నెలన్నర రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ భామ మళ్లీ హైదరాబాద్‌లో 'రణబాలి' మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి సెట్స్‌లోకి అడుగుపెట్టారు.
'మైసా' అనే ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సాంగ్ షూట్ చేస్తుండగా రష్మిక హిప్ బోన్ దగ్గర టెండన్ తెగిపోయింది. ఆ సమయంలో ఒక పెద్ద శబ్దం వచ్చినట్లు అనిపించినా, నొప్పులను భరిస్తూనే కుడి కాలు పైకి లేపలేని పరిస్థితి వచ్చే వరకు షూట్ కంటిన్యూ చేసినట్లు ఆమె వెల్లడించారు.
మరుసటి రోజు హాస్పిటల్‌కి వెళ్లి ఎంఆర్‌ఐ (MRI) తీయించుకోగా డాక్టర్లు షాక్ అయ్యారు. అంత పెద్ద గాయం పెట్టుకుని నడుచుకుంటూ హాస్పిటల్‌కు రావడం చూసి ఆశ్చర్యపోతూ, పెయిన్ రిసెప్టర్స్ పూర్తిగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.