Rashmika Mandanna: ఆయనంటే పిచ్చి.. వంద కాదు వెయ్యిసార్లు ప్రపోజ్ చేస్తా.. మీకేంటి నొప్పి.. ప్రతి కష్టంలో ఉన్నాడు: రష్మిక
భారతదేశం, అక్టోబర్ 26 -- Rashmika Mandanna: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. ఈ మధ్యే పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' (Koffee With Karan 9)లో సందడి చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో తమ పెళ్లి, ప్రపోజల్ గురించి సరదాగా పంచుకున్న కొన్ని విషయాలను కొంతమంది నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని విజయ్‌పై విమర్శల వర్షం కురిపించడం ప్రారంభించారు.
తన భర్తపై వస్తున్న వరుస ఆరోపణలు, హద్దులు దాటుతున్న విమర్శలపై రష్మిక మందన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెడుతూ ఒక సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు. "నేను నా భర్తను పిచ్చిగా ప్రేమిస్తున్నాను, అందులో తప్పేముంది? మా ఇద్దరి బంధం ఏంటో మాకు తెలుసు" అని స్పష్టం చేస్తూ ట్రో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.