Rashmika Mandanna: అత్తమ్మను ఏడిపించిన రష్మిక మందన్న.. గద్దర్ అవార్డ్స్ లో అఫీషియల్ కోడలిగా ఎమోషనల్ స్పీచ్..వీడియో వైరల్
భారతదేశం, మార్చి 20 -- కొత్త పెళ్లి కూతురు రష్మిక మందన్న మరోసారి వైరల్ గా మారింది. తన మాటలతో అత్త మాధవి దేవరకొండను రష్మిక కన్నీళ్లు పెట్టించింది. తెలంగాణ గద్దర్ మూవీ అవార్డ్స్ 2026 ఈవెంట్ సందర్భంగా ఇది జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
తెలంగాణ గద్దర్ మూవీ అవార్డుల్లో ఉత్తమ నటి విభాగంలో రష్మిక మందన్న పురస్కారం గెలుచుకుంది. 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో యాక్టింగ్ కు గాను ఆమె ఈ అవార్డు సొంతం చేసుకుంది. ఉగాది సందర్భంగా గురువారం (మార్చి 19) రాత్రి హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
తెలంగాణ గద్దర్ మూవీ అవార్డ్స్ 2026 ఈవెంట్లో రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన భర్త విజయ్ దేవరకొండ తల్లి మాధవితో కలిసి ఆమె ఈ ఈవెంట్ కు అటెండ్ అయింది. చీరకట్టులో రష్మిక ఎంతో పద్ధతిగా కనిపించింది. త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.