Rashi Singh: నచ్చకపోతే సబ్‌స్క్రైబ్ చేయకండి.. ఇన్స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై హీరోయిన్ రాశి సింగ్ సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం, ఆగస్టు 21 -- Rashi Singh: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, కంటెంట్ క్రియేటర్లు ఆదాయం పొందేందుకు అందుబాటులోకి వచ్చిన ఇన్స్టాగ్రామ్ 'సబ్స్క్రిప్షన్' (Instagram Subscriptions) ఫీచర్‌పై గత కొద్దిరోజులుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో న్యూడ్ ఫొటోలు, వీడియోలు పెడుతూ చెడగొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరుతో సెలబ్రిటీలు తమ సబ్ స్క్రైబర్ల నుంచి నెలకు రూ.399 అలా మనీ ఛార్జ్ చేస్తున్నారు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ను వాళ్లకు మాత్రమే అందిస్తున్నారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు అర్ధనగ్న ఫొటోలు, ఎక్స్ పోజింగ్ వీడియోలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రాశి సింగ్ రియాక్టయింది.
అభిమానుల నుంచి నెలవారీగా డబ్బు చేయడంపై కొందరు నెటిజన్లు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.