Rao Bahadur Trailer: తెలుగు సినిమా మునుపెన్నడూ చూడనిది.. రావు బహదూర్‌ను పరిచయం చేసిన మహేష్ బాబు.. ట్రైలర్ రిలీజ్
భారతదేశం, జూన్ 30 -- Rao Bahadur Trailer: వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ (Satya Dev), టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా (Venkatesh Maha) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' జులై 3న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ క్రియేట్ చేయగా, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో మంగళవారం (జూన్ 30) ట్రైలర్ రిలీజైంది. ఇది మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది.
క్రేజీ మూవీ రావు బహదూర్ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు తన బేస్ వాయిస్‌తో అందించిన వాయిస్ ఓవర్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమా మెయిన్ థీమ్‌ను ఎలివేట్ చేస్తూ మహేష్ బాబు చెప్పిన వాయిస్ ఓవర్ ఆడియన్స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.