భారతదేశం, జూలై 3 -- Rao Bahadur Review:

సినిమా పేరు: రావ్ బహదూర్

నటీనటుడు : సత్యదేవ్, దీపా థామస్, వికాస్ ముప్పాల, బాల పరాసర్ తదితరులు

రచన - దర్శకత్వం: వెంకటేష్ మహా

సంగీతం: స్మరణ్ సాయి

సినిమా జోనర్: సాటైరికల్ ఫిలాసఫికల్ డ్రామా / మ్యాజికల్ రియలిజం

రిలీజ్ డేట్: జూలై 3, 2026

రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సినిమా పేరు 'రావు బహదూర్'. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంట్ చేయడం ఒక కారణమైతే.. ఈ చిత్రం గురించి డైరెక్టర్, హీరోలు తెగ గొప్పగా మాట్లాడటం మరో కారణం. ఇలాంటి మూవీ ఇంతవరకూ రాలేదని సుకుమార్ కూడా అన్నాడు. మరి ఇవాళ రిలీజైన రావు బహదూర్ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.

రాజ వంశపు వారసుడైన రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) ప్రాణాపాయ స్థితిలో మంచాన పడతాడు. అతనిని పరీక్షించడానికి వైద్యుల బృందం వస్తుంది. మెడికల్ పరంగా...