Rao Bahadur OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న రావు బహదూర్.. మరో మూడు రోజుల్లోనే.. డిజిటల్ స్ట్రీమింగ్లో సర్ప్రైజ్!
భారతదేశం, జూలై 28 -- Rao Bahadur OTT: వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev), వైవిధ్యమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న సైకాలాజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్' (Rao Bahadur). థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది.
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి క్లాసిక్ హిట్ తర్వాత సత్యదేవ్- వెంకటేష్ మహా కలయికలో వచ్చిన రావు బహదూర్ మూవీ సోషల్ మీడియాలోనూ మంచి చర్చకు దారితీసింది. థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సస్పెన్స్ డ్రామా, ఇప్పుడు ఓటీటీ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైంది. జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో రావు బహదూర్ కేవలం తెలుగులోనే రావడం లేదు. తెలుగు వెర్షన్ మాత్రమే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.