భారతదేశం, మార్చి 22 -- సినిమా స్టార్లకు లగ్జరీ కార్లంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్ పవర్‌హౌస్ రణ్వీర్ సింగ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతం 'ధురంధర్ 2' విజయంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ స్టార్ హీరో గ్యారేజీలో ఉన్న కార్ల విలువ చూస్తే కళ్లు తిరగడం ఖాయం! ఒక లగ్జరీ విల్లాను ఖరీదు చేసే రణ్వీర్ కార్ల కలెక్షన్ గురించి ఇక్కడ తెలుసుకోండి..
ఎక్స్‌షోరూం ధర: సుమారు రూ. 1.97 కోట్లు
అత్యంత ప్రీమియం మెటీరియల్స్‌తో తయారైన ఈ కారు రణ్వీర్ క్లాసీ టేస్ట్‌ను ప్రతిబింబిస్తుంది. లాంగ్ వీల్ బేస్ ఉన్న ఈ సెడాన్ అత్యంత విలాసవంతమైనది.
ఎక్స్‌షోరూం ధర: సుమారు రూ. 2.75 కోట్లు
లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ అయిన మేబ్యాక్ సిరీస్ కారు రణ్వీర్ కలెక్షన్‌లో హైలైట్. దీని ఇంటీరియర్ ఒక ప్రైవేట్ జెట్‌ను తలపిస్తుంది.
ఎక్స్‌షోరూం ధర: సుమారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.