Ranveer Singh: ధ్రువ్ రాఠీకి రణ్వీర్ సింగ్ కౌంటర్? నెట్టింట వైరల్ అవుతున్న కొత్త యాడ్ వెనుక అసలు కథ ఇదే!
భారతదేశం, ఏప్రిల్ 15 -- Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ వెండితెరపైనే కాదు, ఆఫ్ స్క్రీన్ అడ్వర్టైజ్మెంట్లలో కూడా దూకుడు చూపిస్తుంటాడు. తాజాగా తన మామ, బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాష్ పదుకొణెతో కలిసి అతను చేసిన 'రూపే' (RuPay) యాడ్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
రణ్వీర్ సింగ్, ప్రకాష్ పదుకొణె కలిసి నటించిన రూపే యాడ్ వీడియో వైరల్ గా మారింది. కేవలం ఆ యాడ్ బాగుందని మాత్రమే కాదు, అందులో ఒక సన్నివేశం ద్వారా రణ్వీర్ సింగ్.. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి పరోక్షంగా చురకలు అంటించారనే చర్చ జోరుగా సాగుతోంది.
ఈ యాడ్లో రణ్వీర్ సింగ్, ప్రకాష్ పదుకొనే ఒక సినిమా థియేటర్ వద్ద టిక్కెట్లు, పాప్కార్న్ కొంటూ కనిపిస్తారు. ఎక్కడైనా, ఏ సమయంలోనైనా రూపే యాప్ ద్వారా పేమెంట్ చేయవచ్చని రణ్వీర్ సింగ్ వివరిస్తుంటాడు. అయితే, నెటిజన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.