Ranabaali Song: విజయ్ దేవరకొండ రుద్ర తాండవం.. పవర్ ఫుల్ గా రణబాలి సెకండ్ సింగిల్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న కోబలి సాంగ్
భారతదేశం, అక్టోబర్ 11 -- Ranabaali Song: తెలుగు సినీ లవర్స్ అత్యంత ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్ కమింగ్ సినిమాల్లో 'రణబాలి' ఒకటి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ హైప్ ను మరింత పెంచేలా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ 'కోబలి' వచ్చేసింది.
భార్యాభర్తలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన 'రణబాలి' మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ను మరో లెవల్ కు తీసుకెళ్లడం కోసం మేకర్స్ ఈ సినిమా నుంచి రెండో పాటను ఫస్ట్ స్పాటిఫై లో రిలీజ్ చేశారు.
కోబలి అంటూ సాగుతున్న ఈ పాట లిరికల్ వీడియోను ఆ తర్వాత యూట్యూబ్ లో మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట చాలా పవర్ ఫుల్ గా ఉంది. లిరిక్స్ ఎంతో అర్థవంతంగా సాగుతున్నాయి. ఈ రణబాలి సినిమాకు అజయ్-అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇప్పటికే రణబాలి మూవీ నుంచి 'ఏందయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.