భారతదేశం, అక్టోబర్ 11 -- Ranabaali Song: తెలుగు సినీ లవర్స్ అత్యంత ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్ కమింగ్ సినిమాల్లో 'రణబాలి' ఒకటి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ హైప్ ను మరింత పెంచేలా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ 'కోబలి' వచ్చేసింది.

భార్యాభర్తలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన 'రణబాలి' మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ను మరో లెవల్ కు తీసుకెళ్లడం కోసం మేకర్స్ ఈ సినిమా నుంచి రెండో పాటను ఫస్ట్ స్పాటిఫై లో రిలీజ్ చేశారు. 'కోబలి' అంటూ సాగతున్న ఈ పాట చాలా పవర్ ఫుల్ గా ఉంది. లిరిక్స్ ఎంతో అర్థవంతంగా సాగుతున్నాయి.

ఇప్పటికే రణబాలి మూవీ నుంచి 'ఏందయ్యా సామి' పాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండు వారాల క్రితం రిలీజైన ఈ పాటకు ఇప్పటివరకూ యూట్యూబ్ లో 40 మిలియన్ ప్లస్ వ్యూ...