Ramayana Trailer Reactions: ఇది రూ.4 వేల కోట్ల సినిమానా? వారణాసిలోని ఒక్క సీన్ చాలు.. రామాయణ ట్రైలర్‌పై ట్రోల్స్ రచ్చ!
భారతదేశం, జూలై 30 -- Ramayana Trailer Reactions: ఇండియన్ సినీ హిస్టరీలోనే భారీ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా 'రామాయణ'. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 'రామాయణ' (Ramayana) ట్రైలర్ ఇవాళ (జూలై 30) రిలీజ్ అయింది. అధికారిక ట్రైలర్‌ను గురువారం తెల్లవారుజామున 4:15 గంటలకు పవిత్రమైన బ్రహ్మముహూర్తాన మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ పై మిక్స్ డ్ రియాక్షన్లు వస్తున్నాయి.
రెండు పార్టులుగా వస్తున్న 'రామాయణ' సినిమా కోసం ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్రాంఛైజీ ఇది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత కొంతమంది నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ''నిజంగా చెప్తున్నా ఇప్పటివరకైతే ఇది రూ.4 వేల కోట్ల సినిమాగా అనిపించలేదు'' అని ఓ ఎక్స్ యూజర్ విమర్శించాడు.
రణ్‌బీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ పై డివైడెడ్ టాక్ వినిపిస్తోంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.