భారతదేశం, ఏప్రిల్ 2 -- ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'రామాయణ' ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ' ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఇవాళ ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ గా రామా గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ దర్శనమిచ్చాడు. అయితే ఈ టీజర్ పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'రామాయణ' మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇది రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి గురువారం (ఏప్రిల్ 2) హనుమాన్ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్ లుక్ చూపించారు కానీ సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ ముఖాలు చూపించలేదు.
రామాయణ టీజర్ పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. దీని వీఎఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.