భారతదేశం, నవంబర్ 5 -- Ramayana Review: భారతీయుల గుండెల్లో రామాయణానికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుమారు 39 ఏళ్ల క్రితం రామానంద్ సాగర్ రూపొందించిన 'రామాయణ్' సీరియల్ ప్రసారమైనప్పుడు దేశమంతా స్తంభించిపోయేది. అలాంటి ఒక చారిత్రక వారసత్వాన్ని, కోట్లాది మంది భావోద్వేగాలను వెండితెరపై మరోసారి చూపించడం సాధారణ విషయం కాదు.

మరి అంతటి భారీ బాధ్యతను భుజానెత్తుకున్న నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేష్ తివారీ 'రామాయణం: పార్ట్ 1' (Ramayana Part 1)తో ఆ మెరుపును మళ్లీ తీసుకరాగలిగారా? ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగారా?

నటీనటులు: రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, రవి దూబే, లారా దత్తా, అరుణ్ గోవిల్, శీబా చద్దా తదితరులు

దర్శకత్వం: నితేష్ తివారీ

సంగీతం: ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్

విజువల్ ఎఫెక్ట్స్ (VFX): DNEG (నమిత్ మల్హోత్రా)...