Ramayana OTT: ఓటీటీలోకి రామాయణం.. స్ట్రీమింగ్ డేట్ పై షాకిచ్చిన ప్రొడ్యూసర్.. 1800 కోట్ల మూవీ ఓటీటీ రిలీజ్ ఇలా!
భారతదేశం, నవంబర్ 29 -- Ramayana OTT: నవంబర్ 5న థియేటర్లలో రిలీజైన విజువల్ వండర్ 'రామాయణం పార్ట్ 1' బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీస్ లో ఈ సినిమా సెకండ్ ప్లేస్ కు చేరుకుంది.
రామాయణం మూవీ థియేటర్లలో రిలీజై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి. బాలీవుడ్ సినిమాలకు సాధారణంగా 4 నుంచి 8 వారాల థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ ఈ రామాయణం ఓటీటీ రిలీజ్ పై ఇంకా ఎలాంటి అప్డేడ్ లేదు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను కూడా ఇంకా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు అమ్మకపోవడం గమనార్హం.
రామాయణం మూవీ ఏ ఓటీటీలోకి వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామాయణం ఓటీటీ రిలీజ్ పై ప్రొడ్యూసర్ నమిత్ మల్హ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.