భారతదేశం, అక్టోబర్ 27 -- Ramayana Making: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఊహకందని కాన్వాస్‌పై రూపొందుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ' (Ramayana). దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సౌత్ క్వీన్ సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రం వచ్చే వారం థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో, మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ 'మేకింగ్ వీడియో'ని జియోహాట్‌స్టార్ (JioHotstar) ద్వారా విడుదల చేశారు.

ఈ బిహైండ్ ద సీన్స్ క్లిప్ సోషల్ మీడియాలో విడుదలైన నిమిషాల్లోనే వైరల్‌గా మారి, ప్రేక్షకులను మైమరిపిస్తోంది. రాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ తన లైఫ్‌స్టైల్‌నే మార్చుకోగా, సీతగా నటిస్తున్న సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

జి...