Ramayana Collections: ఇది మామూలు జోరు కాదు.. సెకండ్ సండే కూడా రామాయణం కలెక్షన్ల మోత.. ధురంధర్ 2 రికార్డు బ్రేక్!
భారతదేశం, నవంబర్ 16 -- Ramayana Collections: విజువల్ వండర్ 'రామాయణం పార్ట్ 1' కలెక్షన్ల మోత మోగుతూనే ఉంది. రికార్డులు బ్రేక్ అవుతూనే ఉన్నాయి. సరికొత్త హిస్టరీ క్రియేట్ అవుతూనే ఉంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం రెండో వీకెండ్‌లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జవాన్, పఠాన్, యానిమల్, స్త్రీ 2 లాంటి బ్లాక్‌బస్టర్ల లైఫ్ టైమ్ కలెక్షన్లను అవలీలగా దాటేసింది.
రామాయణం మూవీ బాక్సాఫీస్ దగ్గర తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. ఈ సినిమా సెకండ్ వీకెండ్ లోనూ అదరగొట్టింది. ఈ ఆదివారం (నవంబర్ 15) రామాయణం మూవీ ఇండియాలో ఏకంగా రూ.75 కోట్లను ఖాతాలో వేసుకుందని సాక్నిల్క్ తెలిపింది. శనివారం (రూ.72.90 కోట్లు) కంటే కలెక్షన్లు పెరిగాయి.
సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన సెకండ్ సండే రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రామాయణం నిలిచింది. ధురం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.