Ramayana Collections: అసలు తగ్గేదేలే.. 10 రోజుల్లో రామాయణం కలెక్షన్ల విధ్వంసం.. బద్దలైన రికార్డులు.. అక్కడ ఫస్ట్ సినిమా!
భారతదేశం, నవంబర్ 15 -- Ramayana Collections: బాలీవుడ్ విలక్షణ దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మైథలాజికల్ ఎపిక్ డ్రామా 'రామాయణం'. దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. తొలి ఆట నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు.
బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' ప్రభంజనం ఏమాత్రం తగ్గడం లేదు. ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం, 10వ రోజు (శనివారం) ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా 23,451 షోల ద్వారా రూ.72.90 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో ఇండియాలో ఈ సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్స్ రూ.819.50 కోట్లకు చేరుకున్నాయి.
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సత్తా చా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.