Ramayana Bookings: రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుంచే.. మేకర్స్ నిర్ణయంతో టాలీవుడ్ ఫ్యాన్స్ షాక్
భారతదేశం, అక్టోబర్ 19 -- Ramayana Bookings: 'రామాయణ' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కు టైమ్ దగ్గర పడింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం ప్రస్తుతం భారతీయ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విదేశాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతుండగా, రేపటి నుంచి (అక్టోబర్ 20) ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ఓపెన్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సినిమా విడుదలకు ఇంకా పదిరోజులకు పైగా సమయం ఉండగానే ఇండియాలో టికెట్ విక్రయాలు ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.