Ram temple theft : ఆరోపణల నుంచి సిట్ దర్యాప్తు, అరెస్ట్ వరకు.. అయోధ్య రామాలయ విరాళాల కేసులో ఏం జరిగింది?
భారతదేశం, జూన్ 27 -- అయోధ్య భవ్య రామమందిర నిర్మాణానికి దేశవిదేశాల నుంచి భక్తులు సమర్పించిన విరాళాల విషయంలో తలెత్తిన అవకతవకల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భక్తుల నమ్మకం, సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కీలక నిందితులతో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుంది.
ఈ వివాదం జూన్ 7న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు పవన్ పాండే చేసిన ఆరోపణలతో వెలుగులోకి వచ్చింది. ఆయోధ్య రామ మందిరంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకల నుంచి దాదాపు రూ. 5 కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల వరకు విరాళాలు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు. అయితే, అదే రోజు ఈ ఆరోపణలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.