Ram Pothineni: బర్త్డే సర్ప్రైజ్.. డైరెక్టర్గా మారిన రామ్ పోతినేని.. ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్!
భారతదేశం, మే 15 -- Ram Pothineni: తెలుగు చిత్రసీమలో 'ఎనర్జిటిక్ స్టార్'గా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న హీరో రామ్ పోతినేని. వెండితెరపై అతను వేసే స్టెప్పులు, పండించే కామెడీ, చూపించే యాక్షన్.. ఇలా ప్రతి దాంట్లోనూ ఒక వైవిధ్యం ఉంటుంది. ఇన్ని రోజులూ హీరోగా అలరించిన రామ్ పోతినేని.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టాడు. తన కొత్త సినిమాకు తానే డైరెక్షన్ చేస్తూ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు.
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని డైరెక్టర్ గా మారాడు. తన 23వ సినిమా కోసం మెగాఫోన్ పట్టాడు. తానే హీరోగా నటిస్తున్న మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు కథ కూడా రామ్ పోతినేనినే అందిస్తున్నాడు. రాపో23 (rapo23) అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇవాళ (మే 15) రామ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.
రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.