Ram Gopal Varma Sridevi: శ్రీదేవి బయోగ్రఫీలో నాదే బెస్ట్ ఛాప్టర్.. ఆమె మళ్లీ భూమిపైకి రావాలి: రామ్ గోపాల్ వర్మ
భారతదేశం, ఆగస్టు 17 -- Ram Gopal Varma Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ 'ది ఎంప్రెస్' (The Empress) ప్రకటన తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. శ్రీదేవితో తనకు ఉన్న అనుబంధం, ఆమె నటన వెనుకున్న మ్యాజిక్ గురించి మాట్లాడుతూ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల శ్రీదేవి జయంతి సందర్భంగా ధీరజ్ యు. కుమార్ రాసిన 'ది ఎంప్రెస్' పుస్తకం కవర్ పేజీని లాంచ్ చేశారు. ఈ పుస్తకంలో రామ్ గోపాల్ వర్మ ఒక ప్రత్యేకమైన చాప్టర్ రాశారు. అయితే శ్రీదేవి జయంతి రోజున ఆమెను గుర్తు చేసుకున్నారా అని అడిగితే ఆర్జీవీ తనదైన శైలిలో మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.
"నేను చనిపోయిన వారి గురించి ఎప్పుడూ ఆలోచించను. ఒకసారి వారు వెళ్లిపోతే ఇక నా లై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.