Ram Gopal Varma: 319 గ్యాంగ్స్టర్ల ఎన్కౌంటర్.. డీ కంపెనీ కంటే డేంజరస్.. ఆర్జీవీ పోలీస్ కంపెనీ రిలీజ్ డేట్ ఇదే
భారతదేశం, అక్టోబర్ 21 -- Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) నుంచి మరో పవర్ఫుల్ క్రైమ్ డ్రామా రాబోతోంది. ముంబైకి చెందిన ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ జీవిత విశేషాల ఆధారంగా వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'పోలీస్ కంపెనీ'. టాలెంటెడ్ యాక్టర్ హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు.
చాలా రోజుల తర్వాత అదిరిపోయే కాన్సెప్ట్ తో రామ్ గోపాల్ వర్మ సినిమా రాబోతుంది. పోలీస్ స్టోరీతో మళ్లీ ఆర్జీవీ ఓ డైరెక్టర్ గా తన సత్తా ఏంటో చాటుతాడనే టాక్ వినిపిస్తోంది. ఈ పోలీస్ కంపెనీ మూవీని జూన్ 4, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.
''డీ కంపెనీ కంటే పోలీస్ కంపెనీ ఇంకా డేంజరస్. ఎందుకంటే, 1997 నుంచి 2004 వరకు 319 గ్యాంగ్స్టర్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.