భారతదేశం, మార్చి 16 -- సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తీసిన హారర్ క్లాసిక్ 'భూత్' (Bhoot) విడుదలై రెండు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ ఆ సినిమా పేరు చెబితే ప్రేక్షకుల్లో ఒక రకమైన వణుకు పుడుతుంది. తాజాగా ముంబైలో జరిగిన 'రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్ 2026'లో ఈ మూవీ గురించి వర్మ కొన్ని ఆసక్తికరమైన, భయానకమైన విషయాలను పంచుకున్నాడు. అవేంటో చూడండి.
ముంబై నేపథ్యంగా సాగే హారర్ థ్రిల్లర్ మూవీ భూత్ ను ఏదో పాత బంగళాలో కాకుండా, ఒక సాధారణ అపార్ట్మెంట్లో చిత్రీకరిస్తేనే ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతుందని రామ్ గోపాల్ వర్మ భావించాడు. ఈ క్రమంలో ముంబైలోని లోఖండ్వాలా కాంప్లెక్స్లో ఉన్న ఒక ఫ్లాట్ లో కేవలం 30 రోజుల్లోనే మెజారిటీ షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఆ ప్లాట్ గురించి వర్మ చెప్పిన ఒక విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
"మేము ఆ సి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.