Ram Charan Peddi : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా? 'పెద్ది'కి 100 కోట్ల రెమ్యూనరేషన్?
భారతదేశం, జూన్ 4 -- 'చిరుత' చిత్రంతో అడుగుపెట్టి.. నేడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన నటుడు.. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ. దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో మగధీర, ధృవ, రంగస్థలం, ఆర్‌ఆర్‌ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్లతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'పెద్ది' సినిమా ప్రీమియర్ షోలకు బ్లాక్బాస్టర్ టాక్ వచ్చింది. అయితే రామ్‌చరణ్ కేవలం నటుడే కాదు.. సమర్థుడైన వ్యాపారవేత్త కూడా! సినిమా పారితోషికం, విలాసవంతమైన కార్లు, ప్రొడక్షన్ హౌస్‌లు, ఇతర ఇన్వెస్ట్‌మెంట్లతో కలిపి రామ్‌చరణ్‌కు ఉన్న "మైండ్ బ్లోయింగ్" ఆస్తి వివరాల గురించి ఇక్కడ తెలుసుకోండి..
టాలీవుడ్‌లో అత్యంత క్రేజ్, మార్కెట్ ఉన్న నటుల్లో రామ్‌చరణ్ ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి తనయుడు.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.