Ram Charan OTT: ఓటీటీలోకి రామ్ చరణ్ మెచ్చిన క్రైమ్ థ్రిల్లర్.. మూగ, చెవిటి కాంట్రాక్టు కిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Ram Charan OTT: ఓటీటీలోకి ఓ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. గ్లోబల్ స్టార్ స్పెషల్ గా ప్రశంసలు కురిపించిన ఆ సినిమానే 'బేబీ డూ డై డూ' (Baby Do Die Do). ఈ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి ఆడియన్స్ కొంత కాలంగా వెయిట్ చేస్తున్నారు.
బేబీ డూ డై డూ మూవీ డిఫరెంట్ టైటిల్ తోనే కాదు స్టోరీ లైన్ తోనూ ఆకట్టుకుంది. థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రమోషన్ల హోరు లేక సైలెంట్‌గా వచ్చి వెళ్లింది. అయితే హ్యూమా ఖురేషీ, సాఖిబ్ సలీమ్‌ల అద్భుతమైన యాక్టింగ్ ను రామ్ చరణ్ బహిరంగంగా కొనియాడటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఒక్కసారిగా సినీ ప్రియుల దృష్టి పడింది.
థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ బేబీ డూ డై డూ చిత్రం త్వరలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ వీక్ష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.