Ram Charan Injury: గాయంతోనే పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్.. కంటిపైన బ్యాండేజ్‌తోనే అభిమానులతో సెల్ఫీ వీడియో
భారతదేశం, మార్చి 26 -- డైరెక్టర్ బుచ్చిబాబు సానా తీస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' షూటింగ్‌లో ఒక యాక్షన్ సీన్ చేస్తుండగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు గాయమైందన్న వార్త మనందరికీ తెలిసిందే. ఆ గాయానికి ఒక చిన్న సర్జరీ కూడా జరిగింది. అయినా సరే అతడు ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా గురువారం (మార్చి 26) మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టాడు. ముఖ్యంగా తన బర్త్‌డే సందర్భంగా, కంటి పైన బ్యాండేజ్‌తోనే తనను కలవడానికి వచ్చిన అభిమానులను కలిసి వాళ్లలో ఫుల్ జోష్ నింపాడు. మరోవైపు తన అన్నయ్యకు యాక్సిడెంట్ అయిందని ఒక రిపోర్టర్ సడెన్‌గా చెప్పడంతో నిహారిక కొణిదెల ఒక్కసారిగా షాక్ అయింది.
రామ్ చరణ్ టీమ్ రీసెంట్‌గా ప్రెస్‌తో ఒక వీడియో షేర్ చేసింది. అందులో చరణ్ తన ట్రేడ్‌మార్క్ అయ్యప్ప మాల దీక్షలో, నల్లటి దుస్తులు, రుద్రాక్షలు ధరించి, జుట్టును ముడివేసుకుని కనిపించాడు. కంటి ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.